Surprise Castle
Sree Krishna Satakamu

Sree Krishna Satakamu - Paperback

$6.99
Quantity
01

Pay over time for orders over $35.00 with

Offers & Perks

Earn 6 points with this purchase

Added to your rewards balance after checkout.

100 points welcome bonus

Create an account and start with extra points.

Join now
Availability:In StockContributor:Mahakavi Dasu Sree RamuluPublish date:8/18/2026Pages:46
Languages:TeluguPublisher:Kasturi VijayamISBN-13:9788199140127ISBN-10:8199140127UPC:9788199140127Book Category:ReligionBook Subcategory:HinduismBook Topic:Sacred Writings, TheologySize:9.00 x 6.00 x 0.12 inchesWeight:0.068Product ID:SCMNE5N7GJ

'శ్రీకృష్ణ శతకము' మహాకవి దాసు శ్రీరాములు (1846-1908) రచించిన భక్తిరసపూర్ణమైన శతకకావ్యం. శతావధాని బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిచే "రెండవ శ్రీనాథుడు"గా ప్రశంసింపబడిన దాసు శ్రీరాములు గారు కవి, వాగ్గేయకారుడు, న్యాయవాది, సంఘసంస్కర్తగా ఆంధ్ర సాహిత్య-సాంస్కృతిక రంగాలకు విశిష్ట సేవలందించారు.

ఈ శతకం ఆయన రచించిన 'శ్రీ దేవీభాగవతము' నవమ స్కంధంలోని గంగోత్పత్తి ఘట్టంలో 'భగీరథకృత శ్రీకృష్ణస్తవము'గా అంతర్భాగమై ఉంది. తన పూర్వీకులకు సద్గతులు కలిగించేందుకు గంగను భూమికి తీసుకురావాలనే సంకల్పంతో తపస్సు చేసిన భగీరథునికి శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తాడు. ఆ దివ్యదర్శనంతో పరవశుడైన భగీరథుడు చేసిన స్తోత్రమే ఈ 'శ్రీకృష్ణ శతకము'.

"కృష్ణా! భక్తకల్పద్రుమా!" అనే మకుటంతో సాగిన ఈ శతకంలో శ్రీకృష్ణుని పరబ్రహ్మస్వరూపం, భక్తవాత్సల్యం, గోపాలబాలుని మాధుర్యం ఎంతో హృద్యంగా వర్ణించబడ్డాయి. భక్తిరసం, వేదాంత భావన, అద్వైత తత్త్వం, పద్యమాధుర్యం ఈ రచనలో అందంగా మేళవించబడ్డాయి.

'శ్రీ దేవీభాగవతము' వంటి విస్తృత గ్రంథంలో అంతర్భాగంగా ఉన్న ఈ శతకాన్ని భక్తులు, సాహిత్యాభిమానులు సులభంగా చదువుకునేలా మహాకవ&#

Languages:TeluguPublisher:Kasturi VijayamISBN-13:9788199140127ISBN-10:8199140127UPC:9788199140127Book Category:ReligionBook Subcategory:HinduismBook Topic:Sacred Writings, TheologySize:9.00 x 6.00 x 0.12 inchesWeight:0.068Product ID:SCMNE5N7GJ
Publisher: Kasturi Vijayam

Free shipping on orders over $75. Standard shipping takes 3-7 business days. Eligible items may be returned within 30 days of delivery. Conditions apply.